ఆపండయ్యా బాబూ.. ఆటలో ఇవన్నీ మామూలే || Kiwis Media praised Dhoni

2019-09-20 0

టీమిండియా కివీస్ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు మారుమోగిపోతుంది. ధోనీ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌తో పాటు టీమిండియాకు ధోనీ ఇచ్చే సలహాలు సూచనలు ప్రస్తుతం చర్చకు తావిస్తున్నాయి. #Dhoni #Kiwis #Media #WebduniaTelugu